1
00:00:00,000 --> 00:00:05,400
మన సంతోషం వేరే, దేవుని సంతోషం వేరే.

2
00:00:05,400 --> 00:00:09,800
అంటే మనం మనకున్న స్థితిని బట్టే సంతోషిస్తున్నాం.

3
00:00:09,800 --> 00:00:14,200
మన సంతోషం తాత్కాలికం, టెంపరరీ.

4
00:00:14,200 --> 00:00:23,800
కొన్ని రోజులు ఉండొచ్చు, కొద్ది ఘడియలు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు లేక కొన్ని వారాలు ఉండొచ్చు, మళ్లా ఏదో ఒక సమస్య వస్తాది.

5
00:00:23,800 --> 00:00:28,300
కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషించాలటండి.

6
00:00:28,300 --> 00:00:37,600
ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాడు, పెండ్లికుమారుడు పెండ్లికూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడటండి? సంతోషించాలి.

7
00:00:37,600 --> 00:00:43,600
మన సంతోషం వేరే, మనల్ని చూసి దేవుడు సంతోషించే సంతోషం వేరే.

8
00:00:43,600 --> 00:00:54,500
దేవుడు సంతోషించేటట్లుగా, దేవుడు ఆనందించేటట్లుగా మన ప్రవర్తన, మన జీవితం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.

9
00:00:54,500 --> 00:01:00,700
సంతోషం ఎలా కలుగుతాది? క్యాపిటల్ A. అంటే గ్రంథం చెప్తున్నటువంటి కొన్ని విషయాలు చదువుదాం.

10
00:01:00,700 --> 00:01:09,000
సంతోషము ఎట్లు కలుగునో గ్రంథం చెప్తుంది. క్యాపిటల్ A. అంటే భౌతికమైన సంతోషాలు మానవులు ఎలా పొందుతారు?

11
00:01:09,000 --> 00:01:14,700
సంతోషం ఎలా కలుగుతుంది? సంతోషం ఎలా కలుగుతుందని గ్రంథం చెప్తుంది?

12
00:01:14,700 --> 00:01:21,500
లూకా రాసిన సువార్త, మొదటి అధ్యాయం. ఒకటి. సంతోషం ఎలా కలుగుతుంది?

13
00:01:21,500 --> 00:01:28,400
ఎలా కలుగుతుందని దేవుని గ్రంథం చెప్తుంది, బైబిల్ చెప్తుంది? ఒకటి. లూకా రాసిన సువార్త ఒకటవ అధ్యాయం 17 వ వచనం.

14
00:01:28,400 --> 00:01:36,400
మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి,

15
00:01:36,400 --> 00:01:46,000
ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక

16
00:01:46,000 --> 00:01:52,600
నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.

17
00:01:52,600 --> 00:01:58,000
ఈ విషయం ఈ సందర్భం బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి రాయబడింది.

18
00:01:58,000 --> 00:02:05,200
ఈ సందర్భం బాప్తిస్మమిచ్చే యోహాను గారి గురించి రాయబడింది. దేవుని దూత జకర్యాతో మాట్లాడుతున్నారు.

19
00:02:05,200 --> 00:02:12,900
దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ అంటున్నారు. అంటే యోహాను పుట్టడం వల్ల జరిగేటటువంటి పరిణామం ఏమిటి?

20
00:02:12,900 --> 00:02:22,800
బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించడం వల్ల ఎవరెవరికి మేలు? ఎవరెవరికి సంతోషం అనే విషయాన్ని దూత జకర్యా గారితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు.

21
00:02:22,800 --> 00:02:30,200
ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును- ముందు

22
00:02:30,200 --> 00:02:35,500
ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి ఏం కలుగుతాదటండి? సంతోషం కలుగుతాది.

23
00:02:35,500 --> 00:02:44,000
ఎవరు పుట్టడం వల్ల? ఆ బాప్తిస్మమిచ్చే యోహాను జన్మించడం వల్ల ఆ కుటుంబంలో తండ్రికి సంతోషం, తల్లికి సంతోషం, కుటుంబానికి సంతోషం, అంతే కాదు.

24
00:02:44,000 --> 00:02:49,300
అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.

25
00:02:49,300 --> 00:02:52,800
లేసే జాగ్రత్తగా ఆలోచించండి.

26
00:02:52,800 --> 00:02:57,500
మన ఇంట్లో పిల్లలు పుట్టారు, సంతోషమా కాదండి? మామూలు సంతోషం కాదండి.

27
00:02:57,500 --> 00:03:04,300
మనకి మన బంధువులకి మన కుటుంబస్తులకి చాలా సంతోషం పిల్లలు పుడితే.

28
00:03:04,300 --> 00:03:09,800
ఆ పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఓ సంతోషకరమైనటువంటి వర్తమానం. మనం సంతోషిస్తాం.