1
00:00:00,100 --> 00:00:10,200
తవ్వకాల్లో కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు ఉన్నాయి. నోవహు కాలం నాటి జలప్రళయం,

2
00:00:10,300 --> 00:00:19,200
అంటే నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం అంతకు ముందు గానీ తర్వాత గానీ ఇప్పటివరకు అలాంటి జలప్రళయం రాలేదు. ఆనాడు ఉన్న ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి.

3
00:00:19,300 --> 00:00:32,000
అది చరిత్రకారులు గుర్తించారండి. చరిత్రకారులు గుర్తించి ప్రపంచంలో అంటే ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఒక గొప్ప జలప్రళయం మహా జలప్రళయం వచ్చింది.

4
00:00:32,100 --> 00:00:43,000
ఆ జలప్రళయంలో అనేక పర్వతాలు, ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి అని ప్రపంచ చరిత్రకారులు గుర్తించారు దాన్ని, ఎంతో పరిశోధన చేసి.

5
00:00:43,100 --> 00:00:54,000
నోవహు కాలం నాటి జలప్రళయం అది అది బయటపడింది. అనేక శిథిలాలు, ఎత్తైన కొండల్లో...

6
00:00:54,100 --> 00:01:06,000
ఈ మధ్యకాలంలో ఆ అరారాతు పర్వతాల మీద నోవహు ఓడ మీద పరిశోధన చేస్తున్నారు. చాలామంది సైంటిస్టులు అక్కడ పర్మిషన్ తీసుకొని పరిశోధన చేస్తున్నారా.

7
00:01:06,100 --> 00:01:17,000
ఆ పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు ఏంటంటే, ఎత్తైన కొండల మీద చేప అవశేషాలు,

8
00:01:17,100 --> 00:01:27,000
సముద్రంలో ఉండే జీవుల అవశేషాలు అక్కడ వాళ్లకు దొరికాయి. ఎలాగ? ఎలా సాధ్యం? ఆ ఎత్తైన కొండ మీద సముద్రం ఎలా వెళ్ళింది?

9
00:01:27,100 --> 00:01:38,500
ఎత్తైన కొండ మీదకి, ఓకే సముద్రం ఇదివరకు ఉంది ఇప్పుడు ఆరిపోయింది అనడానికి అది ఎలాగ పాజిబుల్ అవుద్ది? అది అంత ఎత్తుగా ఉండి తరువాత లేకుండా వెళ్ళిపోవడానికి ఎలాగ?

10
00:01:38,600 --> 00:01:52,000
తరువాత అక్కడ నోవహు ఓడ నమూనా ఎంత బైబిల్లో నోవహు ఓడ దేవుడు ఎంత పొడవు, ఎంత వెడల్పు ఎలాగైతే చెప్పి ఏ కొలతలతో చెప్పాడో ఆ కొలతలతో ఎగ్జాక్ట్ గా సరిపోతున్నాయి.

11
00:01:52,100 --> 00:02:04,500
కాబట్టి బైబిల్ మనోకల్పితం కాదు. మన మన జ్ఞానానికి మించింది అది. అది నేను కాదు, లేదు, జరగలేదు అనడానికి వాస్తవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి.

12
00:02:04,600 --> 00:02:17,000
కళ్ళ ముందు ఉన్నాయి. అబ్రాహాము కాలం నాటి పాఠశాల గది ఉన్నాది, యోసేపు కాలం నాటి ధాన్యాగారాలు ఉన్నాయి. ఐగుప్తులు ఐగుప్తు దేశం ఆ దేశాన్ని ఏలిన

13
00:02:17,100 --> 00:02:30,000
రాజులు, చక్రవర్తుల శవపేటికలు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారని, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారని, బానిసలతో గొప్ప పట్టణాలు కట్టారని

14
00:02:30,100 --> 00:02:43,000
ఈ విషయాలన్నీ కూడా ఐగుప్తు చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయి. అవి నేటికి ఆ త్రవ్వకాల్లో బయటపడి ఆధారాలుగా, అంటే బైబిల్ చరిత్ర బైబిల్ మానవ కల్పితం కాదు అనడానికి నిదర్శనంగా ఇప్పటికీ...

15
00:02:43,100 --> 00:02:59,000
ఎక్కడో జరిగింది, అది ఈ రోజున భూమ్మీద లేదు అనడానికి మానవ చేత కల్పించబడింది కాదు బైబిల్. మానవుల చేత ఏదో కాలక్షేపానికి రాయబడింది కాదు బైబిల్. ఇది గొప్ప గ్రంథం.

16
00:02:59,100 --> 00:03:09,000
రాయబడి వాస్తవాలు రాయబడ్డాయి. చరిత్ర రాయబడి ఉంది. కాబట్టి త్రవ్వకాల్లో అనేక ఆధారాలు బయటపడ్డాయి. తరువాత, భౌగోళిక ఆధారాలు ఉన్నాయి.

17
00:03:09,100 --> 00:03:22,000
బైబిల్లో కొన్ని దేశాల పేర్లు రాయబడ్డాయి: ఐగుప్తు దేశం అని, ఇటలీ అని, హిందూ దేశం, హిందూ దేశం మన మన దేశాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడిందండి.

18
00:03:22,100 --> 00:03:34,500
అంటే ఇలాగ బైబిల్లో రాయబడిన రాయబడిన పట్టణాలు గానీ, బైబిల్లో రాయబడిన దేశాల పేర్లు ఇప్పుడూ ఆ దేశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దేశాల పేర్లు కొద్దిగా అటూ ఇటూ మార్చి ఉండొచ్చు కానీ,

19
00:03:34,600 --> 00:03:47,000
కానీ ఆ దేశాల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. ఆ దేశాలు ఇప్పుడు ఉన్నాయి, మనం వెళ్లి ఆ దేశాలను చూడొచ్చు. ఆ దేశాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాయి. అనేకమంది వెళ్తున్నారు. అవి వాస్తవాలు.

20
00:03:47,100 --> 00:03:59,000
బైబిల్లో రాయబడిన పట్టణాలు ఏథెన్సు, యెరూషలేము, రోమా, దమస్కు... ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్లి చూడొచ్చు.

21
00:03:59,100 --> 00:04:10,000
బైబిల్లో రాయబడిన సముద్రాలు ఉన్నాయి: మృత సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం. ఈ సముద్రాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. బైబిల్లో నదులు ఉన్నాయి:

22
00:04:10,100 --> 00:04:22,000
నైలు నది ఉంది, యొర్దాను నది ఉంది, యూఫ్రటీస్ నది యూఫ్రటీస్ నది ఉంది. బైబిల్లో పర్వతాల పేర్లు రాయబడ్డాయి: అరారాతు పర్వతం, కర్మెలు పర్వతం, సీనాయి పర్వతం...

23
00:04:22,100 --> 00:04:34,000
ఇలాగ అనేక పర్వతాల పేర్లు రాయబడ్డాయి. అవన్నీ నేటికీ మనం వెళ్లి చూడొచ్చు వాటిని వాటిని వెళ్లి మనం పరిశీలన చేయొచ్చు. అంటే బైబిల్

24
00:04:34,100 --> 00:04:47,000
మనుషుల చేత రాయబడలేదు కాబట్టి ఆ వాస్తవాలు మన కళ్ళ ముందు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి బైబిల్ దేవుని చేత రాయించబడింది.

25
00:04:47,100 --> 00:04:59,000
దేవుని చేత రాయబడిన ఒక మహా గ్రంథం, గొప్ప గ్రంథం. మానవ జీవితానికి సంబంధించి రాయబడిన గొప్ప గ్రంథం. చివరగా, బైబిల్ ఆచరణయోగ్యమైనది.

26
00:04:59,100 --> 00:05:11,000
బైబిల్ ని బైబిల్ రాయబడి కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాలు అయింది. అప్పటినుంచి బైబిల్ చదవబడుతుంది, అనేక మంది చేత చదవబడుతుంది, ఆచరించబడుతుంది.

27
00:05:11,100 --> 00:05:22,000
ఎంతో మందిని, ఎంతో మంది క్రూరుల్ని, ఎంతో మంది హింసకుల్ని, ఎంతో మంది...