1
00:00:00,100 --> 00:00:10,200
వాళ్ళ సొంత ఊహలను బట్టి, వాళ్ళ సొంత ఆలోచనలను బట్టి చెప్పే చెప్పడం వలన ఈ లేఖనంలో ఏ ప్రవచనం, ఏ ఒక్క మాట పుట్టలేదు. మరి ఎలా వచ్చింది?

2
00:00:10,300 --> 00:00:20,500
ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గానీ, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి.

3
00:00:20,700 --> 00:00:25,500
వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాశారు.

4
00:00:25,700 --> 00:00:32,000
వాస్తవానికి బైబిల్ ని 40 మంది వ్యక్తులు రాశారండి, 40 మంది వ్యక్తులు రాశారు.

5
00:00:32,200 --> 00:00:40,000
ఈ 40 మంది వ్యక్తులు కూడా వేరు వేరు ప్రాంతాల వారు, వేరు వేరు దేశాలకు సంబంధించిన వాళ్ళు, వేరు వేరు విద్యా ప్రమాణాలు కలిగిన వారు.

6
00:00:40,200 --> 00:00:54,800
అంటే వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ విద్య వేరు, వాళ్ళ దేశం వేరు, వాళ్ళ ప్రాంతం వేరు, వాళ్ళ ఆలోచనా విధానమే వేరు. అసలు వారు వారు వారు నివసించిన ప్రదేశాలు వేరు, వారు బ్రతికి ఉన్న కాలాలే వేరు.

7
00:00:55,000 --> 00:01:06,200
అయినా సరే, ఈ 40 మంది రాసిన పుస్తకాలు 66 పుస్తకాల్లో కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తాయి, ఒకే వ్యక్తి గురించి తెలియజేస్తాయి, ఒకే అంశాన్ని మాట్లాడుతున్నట్టు ఉంటాయి.

8
00:01:06,500 --> 00:01:14,000
ఒక పేపర్ మీద పెడితే పది మంది ఒకే విషయాన్ని ఒకేలా రాయలేం. ఒకే రూమ్...

9
00:01:14,200 --> 00:01:26,000
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము... దైవావేశం వలన కలిగిన, అంటే ఇది దైవావేశం వల్ల కలిగింది.

10
00:01:26,200 --> 00:01:31,000
ఇది మనుషులు రాసింది కాదు కాదు, దైవావేశం వల్ల కలిగింది.

11
00:01:31,200 --> 00:01:37,000
దేవుడు తన్ను గురించి తాను రాయించుకున్న పుస్తకమే బైబిల్ అండి.

12
00:01:37,200 --> 00:01:54,000
తన్ను గురించి తాను తన్ను గురించి తానే కాదు, మానవ జాతి గురించి, మానవులందరి గురించి, మానవ జీవితాల గురించి, మానవ మనుగడ గురించి, మానవుడు ఎలా ఉండాలని తను కోరుకుంటున్నాడో, మానవుడ్ని ఈ భూమి మీద ఆయన ఎందుకు సృజించాడో అనేక...

13
00:01:54,200 --> 00:02:04,500
ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఎలా మనశ్శాంతిగా బ్రతకగలడో అనే విషయాన్ని బైబిల్ చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా మనకు బోధిస్తుంది.

14
00:02:04,700 --> 00:02:09,000
ఈ రోజున ఇలాంటి మాటలు ఎవ్వరికీ అవసరం లేదు.

15
00:02:09,200 --> 00:02:27,000
ఈ జీవితంలో మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం, భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం, కొద్దిగా నీతిగా ఉందాం, న్యాయంగా ఉందాం అనే ఇలాంటి మాటలు చెప్తే ఈ రోజున ఎవ్వరికీ అక్కర్లేదు. దోచుకుందాం, మంచి అంటే...

16
00:02:27,200 --> 00:02:35,000
ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టే ఇదంతా ఇలా జరుగుతుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ప్రయత్నం చేద్దాం.

17
00:02:35,200 --> 00:02:44,000
దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడనడానికి ఇదిగో సృష్టి ఆధారం. దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిలో ఉన్న క్రమమే...

18
00:02:44,200 --> 00:02:57,000
ఇంకా ఇంతలాగా ఇన్ని ఆధారాలు, అంటే ఇంకా అనేకమైన ఆధారాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకా అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కానీ ఎన్ని ఆధారాలు...