1
00:00:00,000 --> 00:00:04,500
పాడుకున్నటువంటి చక్కని పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి

2
00:00:04,500 --> 00:00:08,200
చెల్లింతును. అందులో మొదటి చరణం: వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా

3
00:00:08,200 --> 00:00:13,200
నువ్వు సంతోషిస్తావా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రునిచ్చినా నీకు సరిపోతాదా? అని

4
00:00:13,200 --> 00:00:18,500
దావీదు గారు అంటున్నారు. అంటే ఏమిస్తే సంతోషిస్తాడు దేవుడు? నా ఆస్తినంతటినీ దేవునికి ఇచ్చేసాను,

5
00:00:18,500 --> 00:00:22,800
ఓకే, సంతోషమేనా అండీ? ఒకాయన అన్నాడు, అంటే ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్లారు, మనం చాలాసార్లు చదివాం.

6
00:00:22,800 --> 00:00:27,500
ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్లారు. ఎవరెవరండీ? సుంకరి, పరిసయ్యుడు.

7
00:00:27,500 --> 00:00:32,000
అందులో పరిసయ్యుడు ప్రార్థన స్టార్ట్ చేశాడు: దేవా, నేను దొంగను కాదు, అంటే చోరున్ని కాదు, అన్యాయస్థున్ని కాదు,

8
00:00:32,000 --> 00:00:36,400
వ్యభిచారిని కాదు, ఈ పక్కనున్న సుంకరి లాంటి వాడిని కాదు అని చెప్పిన తర్వాత

9
00:00:36,400 --> 00:00:41,000
వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో ఏమిస్తున్నాడటండీ?

10
00:00:41,000 --> 00:00:46,200
ఆ పదవ వంతు నీకు చెల్లించేస్తున్నాను. దేవునికి సంతోషమేనా? మార్పు లేదు, జీవితాన్ని మార్చుకోలేదు,

11
00:00:46,200 --> 00:00:51,500
ఆలోచనలను మార్చుకోలేదు, బ్రతుకును మార్చుకోలేదు. సంతోషమేనా అండీ? ఇందాక మనం అనుకున్నది,

12
00:00:51,500 --> 00:00:55,200
మీరు చెప్పినటువంటి ప్రశ్న. అంటే బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారు?

13
00:00:55,200 --> 00:00:59,800
బానే ఉన్నారు, ప్రయోజకులయ్యారు, తల్లిదండ్రులను బానే చూసుకుంటున్నారు, పక్కా తాగుబోతులు.

14
00:00:59,800 --> 00:01:04,500
అప్పుడు సంతోషం కలగదు. చూసుకోవడం బానే, అమ్మా నాన్నకి లోటు రానివ్వట్లేదు,

15
00:01:04,500 --> 00:01:08,800
ప్రయోజకులే, బోలెడు సంపాదిస్తున్నారు, కానీ పక్కా తాగుబోతులు. అప్పుడు సంతోషం ఉంటాదా?

16
00:01:08,800 --> 00:01:13,800
ఆ, ఉండదండి. అంటే ఎలాగైనా సరే 100%, 100%

17
00:01:13,800 --> 00:01:18,500
దేవునికి అనుకూలంగా బ్రతికితే, దేవుని చిత్తానుకూలంగా బ్రతికితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడండీ?

18
00:01:18,500 --> 00:01:23,200
సంతోషిస్తాడు. ఒకసారి చదువుదాం లూకా రాసిన సువార్త, ఇందాక నేను చెప్పింది,

19
00:01:23,200 --> 00:01:28,200
మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి పరిసయ్యుడు మాట్లాడుతూ అంటున్నాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం

20
00:01:28,200 --> 00:01:33,000
10వ వచనం నుంచి చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి:

21
00:01:33,000 --> 00:01:37,800
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి; వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

22
00:01:37,800 --> 00:01:42,800
ఎవరెవరో చెప్పేసాడు ఆయన వివరంగా. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అంటే దొంగను కాదు,

23
00:01:42,800 --> 00:01:47,200
అన్యాయస్థులను, ఎవరితో ఇతరులు ఎవరినీ దోచుకోలేదు, వ్యభిచారులను, వ్యభిచారం చేయలేదు,

24
00:01:47,200 --> 00:01:52,000
ఇతర మనుష్యుల వలె, ఇంకెవ్వరూ ఎలాగున్నారో వాళ్ళలాగా ఉండకుండా నా జీవితం ప్రత్యేకత,

25
00:01:52,000 --> 00:01:56,800
ఓ స్పెషల్ జీవితం నాది అంటున్నాడు. ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

26
00:01:56,800 --> 00:02:01,800
ఇంకేం చెప్తాడు, 12: వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు,

27
00:02:01,800 --> 00:02:07,000
నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి,

28
00:02:07,000 --> 00:02:11,500
ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, రొమ్ము కొట్టుకొనుచు: దేవా,

29
00:02:11,500 --> 00:02:16,200
పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే, పరిసయ్యుని కంటే, అతనికంటే, పరిసయ్యుని కంటే

30
00:02:16,200 --> 00:02:21,500
ఇతడు, సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో...

31
00:02:21,500 --> 00:02:26,000
అప్పుడు మనం ప్రశ్నించుకుంటే, మనం ఆలోచిస్తే ఈ ఇద్దరిలో ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడండీ?

32
00:02:26,000 --> 00:02:30,800
ఎవరైతే తమ పాపాలను ఒప్పుకున్నాడో, తన స్థితిని దేవుని దగ్గర పెట్టాడో,

33
00:02:30,800 --> 00:02:35,500
దేవుడు జీవించమన్నటువంటి జీవితం నా దగ్గర లేదు అని పశ్చాత్తాప పడుతున్నాడో,

34
00:02:35,500 --> 00:02:39,800
ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడటండీ? సంతోషిస్తున్నాడు. నేను ఇలా చేస్తున్నాను,

35
00:02:39,800 --> 00:02:44,500
నేను ఇంత గొప్పోడ్ని, అంత గొప్పోడ్ని, నువ్వు ఎంత గొప్పోడివో నాకు అక్కర్లేదు, నువ్వు ఎలా ఉన్నావో అది కావాల.

36
00:02:44,500 --> 00:02:49,500
అందరూ ఇలా చూడండి. దేవుడు డబ్బుని, ధనాన్ని, హోదాని లెక్కల్లోకి తీసుకుంటాడా?

37
00:02:49,500 --> 00:02:54,000
భక్తిని, నీతిని లెక్కల్లోకి తీసుకుంటాడండీ? ఏంటి డబ్బును లెక్కల్లోకి తీసుకోవడం?

38
00:02:54,000 --> 00:02:58,800
ప్రభుత్వం దేన్ని లెక్కల్లోకి తీసుకుంటాదండీ? డబ్బుని. ప్రపంచంలో వీళ్ళు కుబేరులు,

39
00:02:58,800 --> 00:03:03,500
ఓ 10 మంది జాబితాను ప్రచురిస్తారు: అనిల్ అంబానీ,