1
00:00:00,100 --> 00:00:04,500
అని కొనసాగకూడదండి. సత్యం అర్థమైన తర్వాత,

2
00:00:04,700 --> 00:00:15,500
వాస్తవం అర్థమైన తర్వాత, ఏది సత్యమో ఏది వాస్తవమో తెలిసిన తర్వాత కొనసాగడం మహా ప్రమాదకరమండి.

3
00:00:15,700 --> 00:00:23,800
మహా ప్రమాదకరం. ఒకసారి ఇది తప్పుడు బోధ, ఇది అబద్ధ బోధ, ఇది సత్యమైనది కాదని అర్థమైతే వెంటనే దాని నుంచి తొలగిపోవాలి,

4
00:00:24,000 --> 00:00:32,500
లేకపోతే ప్రమాదంలో ప్రమాదంలో పడతాం. కాబట్టి బోధకులను కనిపెట్టాలి. తర్వాత నాలుగు,

5
00:00:32,700 --> 00:00:41,200
యోహాను రాసిన రెండవ పత్రిక 10, 11 వచనాల్లో, యోహాను రాసిన రెండవ పత్రిక 10, 11 వచనాలు.

6
00:00:41,400 --> 00:00:54,800
ఒకవేళ ఎవరైనా దేవుని బోధ కాకుండా, దేవుని వాక్యాన్ని కాకుండా, ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరొక బోధ బోధించేవారు ఒకవేళ వస్తే వారికి శుభమని చెప్పవద్దు.

7
00:00:55,000 --> 00:01:04,500
వారితో కలవద్దు, వారి క్రియల్లో పాలుగొనవద్దు అని చెప్తున్నాడండి. యోహాను రాసిన రెండవ పత్రిక 10, 11.

8
00:01:04,700 --> 00:01:17,500
ఎవడైనను ఈ బోధ, ఏ బోధ? ఏ బోధ అయితే యేసుప్రభువు అప్పగించాడో, ఏ బోధ అయితే అపొస్తలులు చేశారో, ఏ బోధ అయితే దేవుడు ఆమోదిస్తున్నాడో ఆ బోధ తేక

9
00:01:17,700 --> 00:01:28,800
మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు.

10
00:01:29,000 --> 00:01:34,800
మీరు శుభమని చెప్తే మీరు వారి క్రియల్లో శుభమని వానితో చెప్పువాడు

11
00:01:35,000 --> 00:01:45,500
వాని దుష్ట క్రియలలో పాలివాడవుతాడు. ఆ పర్లేదండి ఏమైందండి, కలుస్తామండి ఏమైందండి, మనకేం అంటుకోదు కదండీ, కాదు.

12
00:01:45,700 --> 00:01:54,800
ఒకవేళ నెమ్మది నెమ్మదిగా వాడు వచ్చిందే అబద్ధ బోధకుడు నీ దగ్గరికి వచ్చింది నిన్ను పాడు చేద్దామని. నన్ను పాడు చేద్దామని.

13
00:01:55,000 --> 00:02:04,800
అబద్ధ బోధకుడు వచ్చేదే నన్ను పాడు చేద్దామని. సాతానుడు అబద్ధ బోధకుడు సాతాను అబద్ధ బోధకుడిని నీ దగ్గరికి ఎందుకు పంపాడు? అబద్ధ బోధకులందరూ ఎవరి అసిస్టెంట్లు?

14
00:02:05,000 --> 00:02:14,500
సాతాను అసిస్టెంట్లు. సాతాను ఎందుకు పంపాడు? నిన్ను డెవలప్ చేద్దామనా? లేకపోతే నిన్ను దేవునిలో ఎదిగేలా చేద్దామనా? కాదు, నిన్ను దేవునికి దూరం చేద్దామని.

15
00:02:14,700 --> 00:02:22,800
కాబట్టి అలాంటి వారిని ఆ శుభమని చెప్పొద్దు. అతనితో సాంగత్యాన్ని మెయింటైన్ చేయొద్దు.

16
00:02:23,000 --> 00:02:32,800
దానివల్ల నువ్వు ఆ అతనితో పాలిభాగస్థుడవుతావు. కాబట్టి వేరొక బోధ బోధించు వానితో నువ్వు కలవద్దు అని చెప్తున్నాడండి.

17
00:02:33,000 --> 00:02:40,200
ఐదు. థెస్సలొనీకయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో,

18
00:02:40,400 --> 00:02:45,500
థెస్సలొనీకయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు:

19
00:02:45,700 --> 00:02:56,500
"సమస్తమును పరీక్షించి మేలైన దానినే చేపట్టుడి" అని సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని, ఏది మేలు?

20
00:02:56,700 --> 00:03:07,800
ఏది వాస్తవం? ఏది సత్యం? పరీక్షించాలి. పరీక్షించకుండా ఏదీ ఫాలో అవ్వకూడదండి. ఊరికే గుడ్డిగా వెళ్ళిపోకూడదండి.

21
00:03:08,000 --> 00:03:19,200
ఈ రోజున మనం భూమ్మీద ఏది ఒక స్కూల్ కి పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేయడానికి గాని, లేకపోతే మనం ఏదైనా వస్తువును కొనడానికి గాని,

22
00:03:19,400 --> 00:03:28,500
గృహ గృహోపకరణాలు కొనడానికి గాని దేనికైనా పరీక్షిస్తున్నాం. పరీక్షించి తీసుకుంటున్నామా, ఏది పడితే అది తీసేసుకుంటున్నామా?

23
00:03:28,700 --> 00:03:36,500
పరీక్షిస్తున్నామా, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ లో జాయిన్ చేసేస్తున్నామా? పరీక్షిస్తున్నామా, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటున్నామా?

24
00:03:36,700 --> 00:03:45,200
పరీక్షిస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్ని, మైన్యూట్ సబ్జెక్ట్ ని పరీక్షిస్తున్నాం. మరి దేవుని విషయంలో? దేవుని బోధ విషయంలో?

25
00:03:45,400 --> 00:03:55,500
పరీక్షిస్తున్నావా? పరీక్షించి ఏది మేలో చేపడుతున్నావా? నీకు దగ్గరగా ఉందని, మీ ఇంటి పక్కనే ఉందని,

26
00:03:55,700 --> 00:04:06,800
నాకు అనువుగా బోధిస్తున్నాడని, నేను నేను ఏం చేసినా నన్ను ఏమి అనట్లేదని, నేను ఏం చేసినా సరే నన్ను అలాగే నూన్తున్నాడని,

27
00:04:07,000 --> 00:04:16,800
నేను ఏం చేసినా సరే గద్దించట్లేదు కాబట్టి ఇక్కడ నాకు హ్యాపీగా ఉందని, అలాగ అలాగ బేర్ చేస్తూ అలాగ ఉంటున్నామా?

28
00:04:17,000 --> 00:04:23,800
కాదు, కరెక్ట్ కాదండి. అది అది మంచిది కాదు.

29
00:04:24,000 --> 00:04:36,500
పరీక్షించాలి. నీ ఆత్మీయ జీవితానికి నువ్వు దేవునిలో ఎదగడానికి ఏది మేలో అదే ఆచరించాలి, అదే చేపట్టాలండి.

30
00:04:36,700 --> 00:04:47,500
కాబట్టి వినేటప్పుడు బోధకులను పరీక్షించమన్నాడు, వినేటప్పుడు బోధను పరిశోధించమన్నాడు, వినేటప్పుడు బోధకులను కనిపెట్టమన్నాడు.

31
00:04:47,700 --> 00:04:59,200
వినేటప్పుడు ఒకవేళ వేరొక బోధ, ఈ బోధ తేక, దేవుని బోధ తేక, అపొస్తలులు బోధించిన బోధ తేక వేరొక బోధ చెప్పేవారితో సాంగత్యం చేయడం మంచిది కాదని చెప్పాడు, వారితో పాలివాడు అవ్వద్దు అని చెప్పాడు.

32
00:04:59,400 --> 00:05:12,500
బోధించేటప్పుడు వినేటప్పుడు సమస్తాన్ని పరీక్షించు, పరీక్షించు, పరీక్షించి మేలేదో, ఏది మేలో అది చేపట్టమన్నాడు.

33
00:05:12,700 --> 00:05:18,500
ఏది మేలో అది చేపట్టమన్నాడండి. ఏది నీకు అనువుగా ఉందో అది చేపట్టమనలేదు.