1
00:00:00,000 --> 00:00:02,800
రెండు: పోగొట్టుకున్న నాణెము,

2
00:00:02,800 --> 00:00:05,940
మూడు: తప్పిపోయిన కుమారుడు.

3
00:00:05,940 --> 00:00:09,820
అప్పుడు ఓ తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు:

4
00:00:09,820 --> 00:00:15,340
తండ్రీ, ఆస్తిలో నాకు వచ్చే భాగం పంచి ఇవ్వమని చెప్పేసి భాగం తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు.

5
00:00:15,340 --> 00:00:18,520
దుర్వ్యాపారం వల్ల, మంచి వ్యాపారం చేయలేదటండి,

6
00:00:18,520 --> 00:00:23,960
ఓ చెడ్డ వ్యాపారం చేసి, అంటే స్నేహితులతో తాగాడు, తిరిగాడు, ఇప్పుడు ఎక్కువగా బెట్టింగులు బెట్టింగులు,

7
00:00:23,960 --> 00:00:26,620
ఇలాంటివి చేశాడు, మొత్తం ఆస్తి పోయింది.

8
00:00:26,620 --> 00:00:30,300
భోజనం చేయడానికి కూడా అతని దగ్గర ఏమీ లేదు. ఎప్పుడూ పని చేసి ఎరగడు,

9
00:00:30,300 --> 00:00:35,460
ఈ చిన్న కుమారుడు గారంగా పెరిగాడు, ఎప్పుడూ పని చేసి ఎరగడు, పొలానికి వెళ్లి ఎరగడు, కష్టపడి ఎరగడు.

10
00:00:35,460 --> 00:00:38,980
కానీ ఇప్పుడు భోజనం లేదు, కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది.

11
00:00:38,980 --> 00:00:43,480
ఎవరి దగ్గరికో వెళ్ళాడు. అయ్యా పని ఇప్పించండి అన్నాడు. పందులు కాయమన్నాడు అతను.

12
00:00:43,480 --> 00:00:48,700
నా పందులను మేపు అన్నాడు. వెళ్ళాడు అక్కడికి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం,

13
00:00:48,700 --> 00:00:54,720
లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను:

14
00:00:54,720 --> 00:01:02,120
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమియు ఇయ్యలేదు. ఆ,

15
00:01:02,120 --> 00:01:08,240
అయితే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడా?

16
00:01:08,240 --> 00:01:13,640
దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడటండి? దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు.

17
00:01:13,640 --> 00:01:16,680
ఇక్కడ చూడండి ఈ కాంటెస్ట్. ఆ,

18
00:01:16,680 --> 00:01:21,500
అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు, వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నదే,

19
00:01:21,500 --> 00:01:25,500
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను.

20
00:01:25,500 --> 00:01:32,100
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి: తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని,

21
00:01:32,100 --> 00:01:39,080
ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాండ్రలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో...

22
00:01:39,080 --> 00:01:43,400
అక్కడ రాయబడినటువంటి మాటలు, 24వ వచనం లేక 22, 23వ వచనం:

23
00:01:43,400 --> 00:01:46,940
మనము తిని సంతోషపడుదము,

24
00:01:46,940 --> 00:01:52,480
ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను.

25
00:01:52,480 --> 00:01:57,200
అంతట వారు, అంతట వారు సంతోషపడ సాగిరి.

26
00:01:57,200 --> 00:02:00,840
దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడటండి? దుర్మార్గుడు తన దుర్మార్గతను...

27
00:02:00,840 --> 00:02:04,460
ఆ విడిచిపెట్టేసి మారుమనస్సు పొందితే, పశ్చాత్తాపపడితే,

28
00:02:04,460 --> 00:02:08,220
ఇకనుంచి ఇలా చేయను, ఇక్కడ ఆ కాంటెస్ట్ లో ఇది కనబడుతుంది.

29
00:02:08,220 --> 00:02:14,460
ఇంతవరకు చేసిన తప్పు, ఇంతవరకు నేను జీవించిన జీవితం దేవునికి విరోధం, వ్యతిరేకం,

30
00:02:14,460 --> 00:02:17,900
ఇకనుంచి ఇలా బ్రతకను అని ఓ నిర్ణయం తీసుకున్నాడండి.

31
00:02:17,900 --> 00:02:22,860
అతడు వెంటనే లేచి, ఎప్పుడు లేచాడతను? ఆ, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు... బుద్ధి వచ్చింది,

32
00:02:22,860 --> 00:02:26,040
వెంటనే లేచాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు:

33
00:02:26,040 --> 00:02:30,860
నేను జీవించిన జీవితం నా తండ్రికి విరోధం. తండ్రికే కాదు, ఎవరెవరికి విరోధంగా పాపం చేశాడటండి?

34
00:02:30,860 --> 00:02:37,700
ఆ, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి: తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము...

35
00:02:37,700 --> 00:02:40,940
పాపం చేస్తే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం.

36
00:02:40,940 --> 00:02:46,260
దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఒకడు తన దుర్మార్గతను ఏం చేయాలటండి? విడిచిపెట్టాలి.

37
00:02:46,260 --> 00:02:51,500
చాలా ఈ సమాజమంతా కూడా చాలా దౌర్జన్యంగా ఉందండి. చాలా దౌర్జన్యంగా ఉంది.

38
00:02:51,500 --> 00:02:56,380
మీరు చూస్తున్నారో లేదో వార్తలో వినో, చాలా దౌర్జన్యంగా ఉందండి.

39
00:02:56,380 --> 00:02:59,380
చాలా దుర్మార్గంగా బ్రతుకుతున్నారండి.

40
00:02:59,380 --> 00:03:07,320
ఓ మంచి అని గాని, అయ్యో పాపం అని గాని, జాలి కనికరం అని గాని చాలా చోట్ల ఉండటం లేదండి.

41
00:03:07,320 --> 00:03:13,760
ఇలా చేయకూడదు, ఇది అన్యాయం, ఇది అక్రమం అనేటువంటి కనీస అవగాహన లేకుండా చాలామంది బ్రతుకుతున్నారు.

42
00:03:13,760 --> 00:03:16,240
దాన్ని ఏమన్నారంటే దుర్మార్గత.

43
00:03:16,240 --> 00:03:19,840
దాన్ని ఏమన్నారండి? దుర్మార్గత. అంటే మంచి చెడ్డ, జాలి కనికరం

44
00:03:19,840 --> 00:03:26,500
ఏమీ లేకుండా బ్రతికే బ్రతుకుని గ్రంథం దుర్మార్గత అంటుంది. వాడు దుర్మార్గుడండి అని అంటుంటాం మనం చాలామందిని.

45
00:03:26,500 --> 00:03:32,000
అతను చేసే జీవితాన్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి, వాడు చాలా దుర్మార్గుడండి బాబు,